Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోలీస్ ఉద్యోగాలే లక్ష్యం.. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక శిక్షణ! 20 మందికి నాలుగు నెలల పాటు శిక్షణ.. రూ.3.50 లక్షల ఆర్థిక సాయం

పోలీస్ ఉద్యోగాలే లక్ష్యం.. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక శిక్షణ!  20 మందికి నాలుగు నెలల పాటు శిక్షణ.. రూ.3.50 లక్షల ఆర్థిక సాయం

ముఖ్యమైన పాయింట్స్:

  • పోలీస్ ఉద్యోగాలే లక్ష్యం.. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక శిక్షణ!
  • 20 మందికి నాలుగు నెలల పాటు శిక్షణ.. రూ.3.50 లక్షల ఆర్థిక సాయం

శుభోదయం డైనమిక్ న్యూస్ – మేడ్చల్–మల్కాజిగిరి, నవంబర్ 4:

పోలీస్ ఉద్యోగాలే లక్ష్యం.. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక శిక్షణ!  20 మందికి నాలుగు నెలల పాటు శిక్షణ.. రూ.3.50 లక్షల ఆర్థిక సాయం - Additional Image

తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మహిళా భద్రతా విభాగంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సమన్వయం చేస్తోంది.ఈ కార్యక్రమంలో ఎంపికైన 20 మంది ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు నాలుగు నెలల పాటు పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షలకు ప్రత్యేక శిక్షణతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నారు. శిక్షణ, వసతి ఖర్చుల నిమిత్తం సంబంధిత శాఖ రూ.3.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది.ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స