పోలీస్ ఉద్యోగాలే లక్ష్యం.. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక శిక్షణ! 20 మందికి నాలుగు నెలల పాటు శిక్షణ.. రూ.3.50 లక్షల ఆర్థిక సాయం
ముఖ్యమైన పాయింట్స్:పోలీస్ ఉద్యోగాలే లక్ష్యం.. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక శిక్షణ!20 మందికి నాలుగు నెలల పాటు శిక్షణ.. రూ.3.50 లక్షల ఆర్థిక సాయం శుభోదయం డైనమిక్ న్యూస్ – మేడ్చల్–మల్కాజిగిరి, నవంబర్ 4: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మహిళా భద్రతా విభాగంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సమన్వయం చేస్తోంది.ఈ కార్యక్రమంలో ఎంపికైన 20 మంది ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు నాలుగు నెలల పాటు పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షలకు ప్రత్యేక శిక్షణతో...