Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్

ముఖ్యమైన పాయింట్స్:

  • పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్

శుభోదయ డైనమిక్ వార్త , అక్టోబర్ 6,సూర్యాపేట బ్యూరో

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ - Additional Image


చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని నీటి నిల్వలు, ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం తదితర అంశాలపై జెన్‌కో అధికారులు మంత్రులకు వివరాలు అందించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ, జెన్‌కో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి