Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నూతన హుండాయ్ కంపెనీ వారి బయాన్ కార్ లాంచింగ్ ప్రారంభించిన ముఖ్య అతిథి చిప్పలపల్లి జయశంకర్ తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు

నూతన హుండాయ్ కంపెనీ వారి బయాన్ కార్ లాంచింగ్   ప్రారంభించిన ముఖ్య అతిథి చిప్పలపల్లి జయశంకర్ తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు

ముఖ్యమైన పాయింట్స్:

  • నూతన హుండాయ్ కంపెనీ వారి బయాన్ కార్ లాంచింగ్
  • ప్రారంభించిన ముఖ్య అతిథి చిప్పలపల్లి జయశంకర్ తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు

శుభోదయ డైనమిక్ న్యూస్, నవంబర్ 04, సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సన్సాయి హుండాయ్ షోరూం నందు నూతన వాహనము బయాన్ కారును బుధవారం నాడు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు చిప్పలపల్లి జయశంకర్ మాదిగ పాల్గొని ప్రారంభించి కస్టమర్లు అధునాతన సౌకర్యంతో తయారుచేసిన బయాన్ కారు వినియోగించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కారు ప్రారంభ ధర 12 లక్షల నుండి మొదలై టాప్ ఎండ్ కారు 22 లక్షల వరకు ఉంటుందని ఈ కొత్త మోడల్ కారు ప్రారంభోత్స వంలో సంసాయ్ హుండాయ్ షోరూం జిఎం. క్రాంతి కుమార్, సూర్యాపేట జిల్లా షోరూం మేనేజర్ రామసాని సాకేత్ నాయుడు, షోరూమ్ సిబ్బంది, అన్ని ఫైనాన్స్ కంపెనీ వర్కర్లు, బ్యాంకు వర్కర్లు మరియు కస్టమర్లు మరియు పాడిశాల పరమేష్, గుడపూరి ప్రభాకర్, ఎడవల్లి ముత్తయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స