🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 6:51 am Posted by : DAINAMIC NEWS

నూతన హుండాయ్ కంపెనీ వారి బయాన్ కార్ లాంచింగ్ ప్రారంభించిన ముఖ్య అతిథి చిప్పలపల్లి జయశంకర్ తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు

News Image
ముఖ్యమైన పాయింట్స్:నూతన హుండాయ్ కంపెనీ వారి బయాన్ కార్ లాంచింగ్ప్రారంభించిన ముఖ్య అతిథి చిప్పలపల్లి జయశంకర్ తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు


శుభోదయ డైనమిక్ న్యూస్, నవంబర్ 04, సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సన్సాయి హుండాయ్ షోరూం నందు నూతన వాహనము బయాన్ కారును బుధవారం నాడు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు చిప్పలపల్లి జయశంకర్ మాదిగ పాల్గొని ప్రారంభించి కస్టమర్లు అధునాతన సౌకర్యంతో తయారుచేసిన బయాన్ కారు వినియోగించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కారు ప్రారంభ ధర 12 లక్షల నుండి మొదలై టాప్ ఎండ్ కారు 22 లక్షల వరకు ఉంటుందని ఈ కొత్త మోడల్ కారు ప్రారంభోత్స వంలో సంసాయ్ హుండాయ్ షోరూం జిఎం. క్రాంతి కుమార్, సూర్యాపేట జిల్లా షోరూం మేనేజర్ రామసాని సాకేత్ నాయుడు, షోరూమ్ సిబ్బంది, అన్ని ఫైనాన్స్ కంపెనీ వర్కర్లు, బ్యాంకు వర్కర్లు మరియు కస్టమర్లు మరియు పాడిశాల పరమేష్, గుడపూరి ప్రభాకర్, ఎడవల్లి ముత్తయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home