నూతన హుండాయ్ కంపెనీ వారి బయాన్ కార్ లాంచింగ్ ప్రారంభించిన ముఖ్య అతిథి చిప్పలపల్లి జయశంకర్ తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు
ముఖ్యమైన పాయింట్స్:నూతన హుండాయ్ కంపెనీ వారి బయాన్ కార్ లాంచింగ్ప్రారంభించిన ముఖ్య అతిథి చిప్పలపల్లి జయశంకర్ తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు శుభోదయ డైనమిక్ న్యూస్, నవంబర్ 04, సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సన్సాయి హుండాయ్ షోరూం నందు నూతన వాహనము బయాన్ కారును బుధవారం నాడు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు చిప్పలపల్లి జయశంకర్ మాదిగ పాల్గొని ప్రారంభించి కస్టమర్లు అధునాతన సౌకర్యంతో తయారుచేసిన బయాన్ కారు వినియోగించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కారు ప్రారంభ ధర 12 లక్షల నుండి మొదలై టాప్ ఎండ్...