Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బియ్యం నాణ్యతలో రాజీ వద్దు! జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గోదాంల నిర్వహణపై కలెక్టర్ తనిఖీలు.. ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు

బియ్యం నాణ్యతలో రాజీ వద్దు!  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  గోదాంల నిర్వహణపై కలెక్టర్ తనిఖీలు.. ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు

ముఖ్యమైన పాయింట్స్:

  • బియ్యం నాణ్యతలో రాజీ వద్దు! జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
  • గోదాంల నిర్వహణపై కలెక్టర్ తనిఖీలు.. ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు

శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట, నవంబర్ 4:

బియ్యం నాణ్యతలో రాజీ వద్దు!  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  గోదాంల నిర్వహణపై కలెక్టర్ తనిఖీలు.. ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు - Additional Image

పేదలకు పంపిణీ చేసే బియ్యం నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఎస్‌డబ్ల్యూసీ గోదాంను జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాంలోని బియ్యం నిల్వలు, స్టాక్ రికార్డులు, నిర్వహణ తీరును పరిశీలించారు. బియ్యం నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించగా ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బియ్యం నిల్వలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఎఫ్‌ఐఎఫ్‌ఓ) విధానాన్ని అమలు చేయాలని గోదాం మేనేజర్, సిబ్బందికి సూచించారు.

ఇవి కూడా చదవండి

హమాలీలకు లేబర్ కార్డులు

బియ్యం నాణ్యతలో రాజీ వద్దు!  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  గోదాంల నిర్వహణపై కలెక్టర్ తనిఖీలు.. ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు - Additional Image

గోదాంలో పనిచేస్తున్న హమాలీల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లేబర్ కార్డులు ఇప్పించాలని వారు కోరడంతో వెంటనే స్పందించిన కలెక్టర్, జిల్లాలోని ఆరు బఫర్ గోదాంలలో పనిచేస్తున్న హమాలీలందరికీ లేబర్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్ సందీప్, టెక్నికల్ అసిస్టెంట్లు భాస్కర్ రెడ్డి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స