బియ్యం నాణ్యతలో రాజీ వద్దు! జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గోదాంల నిర్వహణపై కలెక్టర్ తనిఖీలు.. ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు
ముఖ్యమైన పాయింట్స్:బియ్యం నాణ్యతలో రాజీ వద్దు! జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్గోదాంల నిర్వహణపై కలెక్టర్ తనిఖీలు.. ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట, నవంబర్ 4: పేదలకు పంపిణీ చేసే బియ్యం నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఎస్‌డబ్ల్యూసీ గోదాంను జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాంలోని బియ్యం నిల్వలు, స్టాక్ రికార్డులు, నిర్వహణ తీరును పరిశీలించారు. బియ్యం నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించగా ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు...