Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేరేడుచర్లలో ఎమ్మెల్సీ ఓటుకు 2,497 దరఖాస్తులు! 655 దరఖాస్తులకు ఆమోదం.. 39 తిరస్కరణ.. 1,803 పరిశీలనలో

నేరేడుచర్లలో ఎమ్మెల్సీ ఓటుకు 2,497 దరఖాస్తులు!  655 దరఖాస్తులకు ఆమోదం.. 39 తిరస్కరణ.. 1,803 పరిశీలనలో

ముఖ్యమైన పాయింట్స్:

  • నేరేడుచర్లలో ఎమ్మెల్సీ ఓటుకు 2,497 దరఖాస్తులు!
  • 655 దరఖాస్తులకు ఆమోదం.. 39 తిరస్కరణ.. 1,803 పరిశీలనలో

శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, నవంబర్ 4

నేరేడుచర్ల మండలంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు భారీగా దరఖాస్తులు అందాయి. ఇప్పటివరకు మొత్తం 2,497 దరఖాస్తులు వచ్చినట్లు ఎంఆర్ఓ సూరిగి సైదులు వెల్లడించారు. వీటిలో 655 దరఖాస్తులకు ఆమోదం లభించగా, 39 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, మరో 1,803 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లోనే అధిక దరఖాస్తులు

మొత్తం దరఖాస్తుల్లో 2,495 ఆన్‌లైన్ ద్వారా, రెండు ఆఫ్‌లైన్ ద్వారా అందినట్లు ఎంఆర్ఓ వివరించారు. ఆమోదం పొందిన వాటిలో 653 ఆన్‌లైన్ దరఖాస్తులు, రెండు ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు.

అర్హులైన పట్టభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి

ఇప్పటివరకు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోని అర్హులైన పట్టభద్రులు ఆలస్యం చేయకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎంఆర్ఓ సూరిగి సైదులు సూచించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును పొందేందుకు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స