నేరేడుచర్లలో ఎమ్మెల్సీ ఓటుకు 2,497 దరఖాస్తులు! 655 దరఖాస్తులకు ఆమోదం.. 39 తిరస్కరణ.. 1,803 పరిశీలనలో

ముఖ్యమైన పాయింట్స్:నేరేడుచర్లలో ఎమ్మెల్సీ ఓటుకు 2,497 దరఖాస్తులు!655 దరఖాస్తులకు ఆమోదం.. 39 తిరస్కరణ.. 1,803 పరిశీలనలో శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, నవంబర్ 4 నేరేడుచర్ల మండలంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు భారీగా దరఖాస్తులు అందాయి. ఇప్పటివరకు మొత్తం 2,497 దరఖాస్తులు వచ్చినట్లు ఎంఆర్ఓ సూరిగి సైదులు వెల్లడించారు. వీటిలో 655 దరఖాస్తులకు ఆమోదం లభించగా, 39 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, మరో 1,803 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌లోనే అధిక దరఖాస్తులు మొత్తం దరఖాస్తుల్లో 2,495 ఆన్‌లైన్ ద్వారా, రెండు ఆఫ్‌లైన్ ద్వారా అందినట్లు ఎంఆర్ఓ వివరించారు. ఆమోదం పొందిన వాటిలో 653 ఆన్‌లైన్ దరఖాస్తులు, రెండు ఆఫ్‌లైన్...