Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జాన్‌పహాడ్ దర్గాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రె స్‌కు ప్రత్యేక పూజలు! ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు

ముఖ్యమైన పాయింట్స్:

  • జాన్‌పహాడ్ దర్గాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో
  • జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రె స్‌కు ప్రత్యేక పూజలు!
  • ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు

శుభోదయ డైనమిక్ న్యూస్ – పాలకవీడు, నవంబర్ 4

జాన్‌పహాడ్ దర్గాలో  ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో  జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రె స్‌కు ప్రత్యేక పూజలు!  ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు - Additional Image

హుజూర్‌నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకవీడు మండలంలోని ప్రసిద్ధ జాన్‌పహాడ్ దర్గాలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనం ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్, ప్రభుత్వ పాఠశాలలో అర్హులైన పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి, నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాయిని మధు, శ్రీనివాస్ రెడ్డి, షేక్ రషీద్, నాగచారి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స