జాన్‌పహాడ్ దర్గాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రె స్‌కు ప్రత్యేక పూజలు! ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు

ముఖ్యమైన పాయింట్స్:జాన్‌పహాడ్ దర్గాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోజనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రె స్‌కు ప్రత్యేక పూజలు!ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు శుభోదయ డైనమిక్ న్యూస్ – పాలకవీడు, నవంబర్ 4 హుజూర్‌నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకవీడు మండలంలోని ప్రసిద్ధ జాన్‌పహాడ్ దర్గాలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనం ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్, ప్రభుత్వ పాఠశాలలో అర్హులైన పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన...