Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహిళల ఆరోగ్యంపై మహిత సంస్థ ప్రత్యేక శ్రద్ధ! నేరేడుచర్ల రామ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.. 24 మందికి పరీక్షలు

మహిళల ఆరోగ్యంపై మహిత సంస్థ ప్రత్యేక శ్రద్ధ!  నేరేడుచర్ల రామ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.. 24 మందికి పరీక్షలు

ముఖ్యమైన పాయింట్స్:

  • మహిళల ఆరోగ్యంపై మహిత సంస్థ ప్రత్యేక శ్రద్ధ!
  • నేరేడుచర్ల రామ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.. 24 మందికి పరీక్షలు

శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల

మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, ఎస్‌బీఐ ఫౌండేషన్ సౌజన్యంతో, లైఫ్ సీబీఓ సహకారంతో నేరేడుచర్ల పట్టణంలోని రామ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో 24 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై వైద్య సలహాలు అందించారు. వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.మున్సిపల్ కౌన్సిలర్ ఎంజమూరి వెంకటమ్మ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం కోసం మహిత సంస్థ చేస్తున్న సేవలను ఆమె అభినందించారు.కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి, జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ సజ్జాద్ అలీ, వైద్య సిబ్బంది, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స