Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మురుసు తుఫానుతో నేలకొరిగిన వరి పంటలు! రైతులకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • మురుసు తుఫానుతో నేలకొరిగిన వరి పంటలు!
  • రైతులకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి

శుభోదయ డైనమిక్ న్యూస్ – మఠంపల్లి:

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మురుసు తుఫాను ప్రభావంతో వరి పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు ఈదురుగాలులు, వర్షాల ధాటికి దెబ్బతినడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే సాగు పెట్టుబడులతో ఇబ్బందులు పడుతున్న రైతులు, పంట నష్టంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స