Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హుజూర్‌నగర్‌లో బంగారు పుస్తెలతాడు మాయం! మూడున్నర తులాల బంగారం చోరీ.. ఆరు నెలల క్రితం మరో చైన్ కూడా మాయం

హుజూర్‌నగర్‌లో బంగారు పుస్తెలతాడు మాయం!  మూడున్నర తులాల బంగారం చోరీ.. ఆరు నెలల క్రితం మరో చైన్ కూడా మాయం

ముఖ్యమైన పాయింట్స్:

  • హుజూర్‌నగర్‌లో బంగారు పుస్తెలతాడు మాయం!
  • మూడున్నర తులాల బంగారం చోరీ.. ఆరు నెలల క్రితం మరో చైన్ కూడా మాయం

శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్:

హుజూర్‌నగర్ పట్టణంలోని రెడ్డి బజార్‌లో బంగారు ఆభరణాల చోరీ ఘటన కలకలం రేపింది. కోడి ఉపేంద్ర, భర్త నాగరాజు ఇంట్లో భద్రపరిచిన సుమారు మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎస్‌ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 3వ తేదీ రాత్రి 9 గంటలకు ఉపేంద్ర తన పుస్తెలతాడును ఇంట్లోని బట్టల సెల్ఫ్‌లో భద్రపరిచారు. నవంబర్ 4 ఉదయం చూసేసరికి అది కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసి ఉంటారని అనుమానిస్తూ ఫిర్యాదు చేశారు.కాగా, ఆరు నెలల క్రితం కూడా తమ ఇంట్లో ఒకటిన్నర తులాల బంగారు చైన్ చోరీకి గురైనట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స