హుజూర్‌నగర్‌లో బంగారు పుస్తెలతాడు మాయం! మూడున్నర తులాల బంగారం చోరీ.. ఆరు నెలల క్రితం మరో చైన్ కూడా మాయం
ముఖ్యమైన పాయింట్స్:హుజూర్‌నగర్‌లో బంగారు పుస్తెలతాడు మాయం!మూడున్నర తులాల బంగారం చోరీ.. ఆరు నెలల క్రితం మరో చైన్ కూడా మాయం శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ పట్టణంలోని రెడ్డి బజార్‌లో బంగారు ఆభరణాల చోరీ ఘటన కలకలం రేపింది. కోడి ఉపేంద్ర, భర్త నాగరాజు ఇంట్లో భద్రపరిచిన సుమారు మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎస్‌ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 3వ తేదీ రాత్రి 9 గంటలకు ఉపేంద్ర తన పుస్తెలతాడును ఇంట్లోని బట్టల సెల్ఫ్‌లో భద్రపరిచారు. నవంబర్ 4 ఉదయం చూసేసరికి అది కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసి...