Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాఘవపురం ఎక్స్‌రోడ్‌లో వి.బి.జి. రామ్ పనుల పరిశీలన

ముఖ్యమైన పాయింట్స్:

  • రాఘవపురం ఎక్స్‌రోడ్‌లో వి.బి.జి. రామ్ పనుల పరిశీలన

శుభోదయ డైనమిక్ న్యూస్ – మోతే, నవంబర్

సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్ సమీపంలోని చుట్టుగుంట చెరువు వద్ద వి.బి.జి. రామ్ పథకం ద్వారా చేపడుతున్న ఉపాధి పనులను టెక్నికల్ అసిస్టెంట్ ఉమ్లా నాయక్ పరిశీలించారు.ఈ సందర్భంగా పనులకు హాజరైన ఉపాధి కూలీల హాజరు పట్టికను తనిఖీ చేయడంతో పాటు, చేపడుతున్న పనుల కొలతలను నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుశర్ల మల్లయ్య, స్థానిక సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, కోల రవి, మండవ శ్రీనివాస్ గౌడ్, బట్టిపల్లి సైదులు, కోల కృష్ణ, బత్తిని కిరణ్, కోల రవీందర్ గౌడ్, ఉపాధి కూలీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స