రాఘవపురం ఎక్స్‌రోడ్‌లో వి.బి.జి. రామ్ పనుల పరిశీలన

ముఖ్యమైన పాయింట్స్:రాఘవపురం ఎక్స్‌రోడ్‌లో వి.బి.జి. రామ్ పనుల పరిశీలన శుభోదయ డైనమిక్ న్యూస్ – మోతే, నవంబర్ సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్ సమీపంలోని చుట్టుగుంట చెరువు వద్ద వి.బి.జి. రామ్ పథకం ద్వారా చేపడుతున్న ఉపాధి పనులను టెక్నికల్ అసిస్టెంట్ ఉమ్లా నాయక్ పరిశీలించారు.ఈ సందర్భంగా పనులకు హాజరైన ఉపాధి కూలీల హాజరు పట్టికను తనిఖీ చేయడంతో పాటు, చేపడుతున్న పనుల కొలతలను నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుశర్ల మల్లయ్య, స్థానిక సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, కోల రవి, మండవ శ్రీనివాస్ గౌడ్, బట్టిపల్లి సైదులు, కోల కృష్ణ, బత్తిని కిరణ్, కోల రవీందర్ గౌడ్, ఉపాధి...