Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి నివాళులర్పణ

ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు  మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి నివాళులర్పణ

ముఖ్యమైన పాయింట్స్:

  • ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
  • మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి నివాళులర్పణ

నేరేడుచర్ల, అక్టోబర్ 31 (శుభోదయ డైనమిక్ న్యూస్)

మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 42వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నేరేడుచర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్ కుమార్ రెడ్డి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి

దేశానికి ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా రామారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లం చెట్ల రమేష్ బాబు, మాజీ సర్పంచ్ ఆకారం వెంకటేశ్వర్లు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ అనంత శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వెంకట సైదులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ శ్రేణుల హాజరు

మున్సిపల్ కౌన్సిలర్లు తాళ్ల లావణ్య, సురేష్ రెడ్డి, యారవ లక్ష్మి, శ్రీనివాస్, ఇంజమూరి శ్రీకాంత్, నన్నెపంగా శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు అలక శ్రావణ్ రెడ్డి, ఖాదర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చింతలచెరువు ప్రియాంక, సైదులు, కత్తి శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల సహకార సంఘం చైర్మన్ పేరబోయిన వీరయ్య, కొంజేటి కరుణాకర్ రావు, మాజీ కౌన్సిలర్ ఆర్. నాగయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆర్. పాండు నాయక్, చింతమల్ల సైదులు, మండల మాజీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు కాలం సైదులు, కాంగ్రెస్ నాయకులు తాళ్ల రవీందర్ రెడ్డి, దిద్దకుంట్ల పురుషోత్తం రెడ్డి, మచ్చ రవి, సిద్ధపంగా రామకృష్ణ, సాయి, రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స