ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి నివాళులర్పణ

ముఖ్యమైన పాయింట్స్:ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులుమున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి నివాళులర్పణ నేరేడుచర్ల, అక్టోబర్ 31 (శుభోదయ డైనమిక్ న్యూస్) మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 42వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నేరేడుచర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్ కుమార్ రెడ్డి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్...