Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ ఇళ్లు నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలి! ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన లాల్ లక్ష్మీపురం వార్డు సభ్యులు

ఇందిరమ్మ ఇళ్లు నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలి!  ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన లాల్ లక్ష్మీపురం వార్డు సభ్యులు

ముఖ్యమైన పాయింట్స్:

  • ఇందిరమ్మ ఇళ్లు నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలి!
  • ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన లాల్ లక్ష్మీపురం వార్డు సభ్యులు

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్

మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో లాల్ లక్ష్మీపురం గ్రామ సమస్యలపై వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వార్డు సభ్యుడు పర్వతం చంద్రగిరి ఆధ్వర్యంలో 3వ వార్డు సభ్యురాలు వానరాసి ధనమ్మ, 6వ వార్డు సభ్యుడు పర్వతం సైదులు అధికారులకు ఫిర్యాదు అందజేశారు.నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి అని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారులు పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా, నేరేడుచర్ల మండల ప్రజావాణిలో మొత్తం నాలుగు దరఖాస్తులు అందినట్లు ఎంపీవో నాగరాజు తెలిపారు. ఈ నాలుగు దరఖాస్తులూ లాల్ లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధి నుంచి హౌసింగ్‌ శాఖకు సంబంధించినవని, కార్యక్రమంలో 22 మంది అధికారులు పాల్గొన్నారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స