Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీపీఎం నేత ఉప్పుల ఉపేందర్ మృతి ఆదివారం సిరికొండలో అంత్యక్రియలు

సీపీఎం నేత ఉప్పుల ఉపేందర్ మృతి  ఆదివారం సిరికొండలో అంత్యక్రియలు

ముఖ్యమైన పాయింట్స్:

  • సీపీఎం నేత ఉప్పుల ఉపేందర్ మృతి
  • ఆదివారం సిరికొండలో అంత్యక్రియలు

శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే, అక్టోబర్ 25

డీవైఎఫ్‌ఐ మోతే మండల మాజీ కార్యదర్శి, డీవైఎఫ్‌ఐ మాజీ జిల్లా కమిటీ సభ్యులు, సీపీఎం నేత, శాంతి నికేతన్ విద్యాసంస్థల డైరెక్టర్ ఉప్పుల ఉపేందర్ శనివారం సాయంత్రం 5 గంటలకు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో సీపీఎం సిరికొండ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.అంత్యక్రియలకు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, ఇతర జిల్లా కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమానికి పార్టీ మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరై అంతిమయాత్రలో పాల్గొనాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, మోతే మండల గైడర్ మట్టిపెళ్లి సైదులు కోరారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స