సీపీఎం నేత ఉప్పుల ఉపేందర్ మృతి ఆదివారం సిరికొండలో అంత్యక్రియలు

ముఖ్యమైన పాయింట్స్:సీపీఎం నేత ఉప్పుల ఉపేందర్ మృతిఆదివారం సిరికొండలో అంత్యక్రియలు శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే, అక్టోబర్ 25 డీవైఎఫ్‌ఐ మోతే మండల మాజీ కార్యదర్శి, డీవైఎఫ్‌ఐ మాజీ జిల్లా కమిటీ సభ్యులు, సీపీఎం నేత, శాంతి నికేతన్ విద్యాసంస్థల డైరెక్టర్ ఉప్పుల ఉపేందర్ శనివారం సాయంత్రం 5 గంటలకు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో సీపీఎం సిరికొండ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.అంత్యక్రియలకు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ...