Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో సర్పంచ్ సతీమణి పేరు! గుడిసెల్లో నిరుపేదలు.. లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలి: బీఆర్‌ఎస్ నాయకుడు పర్వతం చంద్రగిరి

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో సర్పంచ్ సతీమణి పేరు!  గుడిసెల్లో నిరుపేదలు.. లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు  విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలి: బీఆర్‌ఎస్ నాయకుడు పర్వతం చంద్రగిరి

ముఖ్యమైన పాయింట్స్:

  • ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో సర్పంచ్ సతీమణి పేరు!
  • గుడిసెల్లో నిరుపేదలు.. లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు
  • విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలి: బీఆర్‌ఎస్ నాయకుడు పర్వతం చంద్రగిరి

శుభోదయ డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, అక్టోబర్ 25

లాల్ లక్ష్మీపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై బీఆర్‌ఎస్ నాయకుడు, ప్రస్తుత 5వ వార్డు సభ్యుడు పర్వతం చంద్రగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ సతీమణి పేరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో ఉండటంపై ఆయన ప్రశ్నించారు.గ్రామంలో పలువురు నిరుపేదలు ఇప్పటికీ గుడిసెల్లో నివసిస్తున్నారని, ఇళ్లు లేని పేదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సమగ్ర విచారణ జరపాలి

లబ్ధిదారుల ఎంపికపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం అర్హతలను పరిశీలించాలని పర్వతం చంద్రగిరి డిమాండ్ చేశారు. విచారణలో అనర్హులుగా తేలిన వారి పేర్లను తొలగించి, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు.

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స