Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోలీసు విధులు, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన నేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీసు విధులు, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన  నేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

ముఖ్యమైన పాయింట్స్:

  • పోలీసు విధులు, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన
  • నేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

శుభోదయ డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, అక్టోబర్ 24

పోలీసు అమరవీరుల సంస్మరణ, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు విధులు, నేర పరిశోధన పద్ధతులు, సీసీటీవీ కెమెరాల వినియోగం, ఫింగర్‌ప్రింట్ పరికరాల పనితీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల ఛేదనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పోలీసు శాఖ ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందని ఎస్‌ఐ గోపాల్ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ప్రజల భద్రత కోసం పోలీసులు అందిస్తున్న సేవలను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స