Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేరేడుచర్లలో అనుమతుల్లేని బ్లడ్ టెస్ట్ ల్యాబ్‌లు! ఐదు డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఆరు ఆసుపత్రుల్లోని ల్యాబ్‌లకే అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు: డీఎంహెచ్‌ఓ వెంకట రమణ మిగతా ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్

ముఖ్యమైన పాయింట్స్:

  • నేరేడుచర్లలో అనుమతుల్లేని బ్లడ్ టెస్ట్ ల్యాబ్‌లు!
  • ఐదు డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఆరు ఆసుపత్రుల్లోని ల్యాబ్‌లకే అనుమతులు
  • నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు: డీఎంహెచ్‌ఓ వెంకట రమణ
  • మిగతా ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్

శుభోదయ డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల,అక్టోబర్ 24

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో బ్లడ్ టెస్ట్ ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల నిర్వహణపై చర్చ జరుగుతోంది. పట్టణంలో పలు చోట్ల ల్యాబ్‌లు కొనసాగుతుండగా, వాటిలో ఎన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు పొందాయనే అంశంపై ప్రజల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.

ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టాలి

ఇవి కూడా చదవండి

ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన వైద్య పరీక్షల విషయంలో నిబంధనలు పాటించడం అత్యంత కీలకం. ప్రతి ల్యాబ్‌లో అవసరమైన అనుమతులు, సిబ్బంది అర్హతలు, పరీక్షల నిర్వహణ ప్రమాణాలను అధికారులు పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతుల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు :జిల్లా డి యం హెచ్ ఓ వివరణ

ఈ విషయమై జిల్లా డీఎంహెచ్‌ఓ వెంకట రమణను ఫోన్‌లో వివరణ కోరగా, ఐదు డయాగ్నస్టిక్‌ సెంటర్లకు, ఆరు ఆసుపత్రుల్లోని డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లకు మాత్రమే అనుమతులు ఉన్నాయని తెలిపారు. వ్రాత పూర్వకంగా ఎవరైనా ఫిర్యాదు చేసిన కూడా యాక్షన్ తీసుకుంటాం నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసి నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అనుమతులపై స్పష్టత ఇవ్వాలి

నేరేడుచర్లలోని అన్ని బ్లడ్ టెస్ట్ ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని వాటిని గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు, అవసరమైన చోట ల్యాబ్‌ల నిర్వహణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స