నేరేడుచర్లలో అనుమతుల్లేని బ్లడ్ టెస్ట్ ల్యాబ్‌లు! ఐదు డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఆరు ఆసుపత్రుల్లోని ల్యాబ్‌లకే అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు: డీఎంహెచ్‌ఓ వెంకట రమణ మిగతా ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్

ముఖ్యమైన పాయింట్స్:నేరేడుచర్లలో అనుమతుల్లేని బ్లడ్ టెస్ట్ ల్యాబ్‌లు!ఐదు డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఆరు ఆసుపత్రుల్లోని ల్యాబ్‌లకే అనుమతులునిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు: డీఎంహెచ్‌ఓ వెంకట రమణమిగతా ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్ శుభోదయ డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల,అక్టోబర్ 24 నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో బ్లడ్ టెస్ట్ ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల నిర్వహణపై చర్చ జరుగుతోంది. పట్టణంలో పలు చోట్ల ల్యాబ్‌లు కొనసాగుతుండగా, వాటిలో ఎన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు పొందాయనే అంశంపై ప్రజల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టాలి ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన వైద్య పరీక్షల...