Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మొక్క నాగమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

మొక్క నాగమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

ముఖ్యమైన పాయింట్స్:

  • మొక్క నాగమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

శుభోదయ డైనమిక్ న్యూస్ | మోతె, అక్టోబర్ 24

ఇటీవల మృతి చెందిన ఉర్లుగొండ గ్రామ సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లు గౌడ్ తల్లి స్వర్గీయ మొక్క నాగమ్మ చిత్రపటానికి మోతె మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామ వెంకట్ రెడ్డి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ నూకల మధుసూదన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తండు సంజీవ్ గౌడ్, కూడలి సర్పంచ్ బర్మవత్ మల్సూర్ నాయక్, గోల్ తండా సర్పంచ్ దారావత్ భారతి లగుపతి నాయక్, నరసింహపురం సర్పంచ్ వాంకుడోత్ బేబీ గోదా నాయక్, రవికుంట తండా సర్పంచ్ భూక్యా ఉపేందర్, రాఘవాపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, బల్లుతండా సర్పంచ్ భూక్యా మల్సూర్, బీక్యతండా సర్పంచ్ అలవత్ స్వామి పాల్గొన్నారు.అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు గుండాల నవీన్ యాదవ్, అర్వపల్లి శేఖర్ గౌడ్, కుశనపల్లి మహేష్, నిఖిల్, అనిల్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స