మొక్క నాగమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
ముఖ్యమైన పాయింట్స్:మొక్క నాగమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు శుభోదయ డైనమిక్ న్యూస్ | మోతె, అక్టోబర్ 24 ఇటీవల మృతి చెందిన ఉర్లుగొండ గ్రామ సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లు గౌడ్ తల్లి స్వర్గీయ మొక్క నాగమ్మ చిత్రపటానికి మోతె మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామ వెంకట్ రెడ్డి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ నూకల మధుసూదన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తండు సంజీవ్ గౌడ్, కూడలి సర్పంచ్ బర్మవత్ మల్సూర్ నాయక్, గోల్ తండా సర్పంచ్ దారావత్ భారతి లగుపతి నాయక్, నరసింహపురం...