Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేరేడుచర్ల సహకార సంఘంలో నూతన కౌంటర్ ప్రారంభం రైతులు సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి

నేరేడుచర్ల సహకార సంఘంలో నూతన కౌంటర్ ప్రారంభం  రైతులు సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:

  • నేరేడుచర్ల సహకార సంఘంలో నూతన కౌంటర్ ప్రారంభం
  • రైతులు సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 20:

నేరేడుచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నూతనంగా నిర్మించిన కౌంటర్‌ను మంగళవారం సంఘం అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ కోణతం చిన్న వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి హాజరయ్యారు. సంఘ డైరెక్టర్లు పోరెడ్డి పద్మ, తాళ్ల సురేష్ రెడ్డి, నూకల వెంకట్ రెడ్డి, వేముల జయమ్మ, మున్సిపల్ కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, సంఘ సీఈవో డి. శ్రీనివాస్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి మాట్లాడుతూ.. సంఘం ద్వారా రైతులకు అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు, వ్యవసాయ రుణాలు, తనఖా రుణాలు, వ్యవసాయ పురుగుమందుల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు మరిన్ని సేవలు అందించడంతోపాటు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స