Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎస్పీ కామళ్ల రాంకుమార్‌కు ఘన సన్మానం

ఎస్పీ కామళ్ల రాంకుమార్‌కు ఘన సన్మానం

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎస్పీ కామళ్ల రాంకుమార్‌కు ఘన సన్మానం

నడిగూడెం, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 18

నరసింహులగూడెం గ్రామానికి చెందిన కామళ్ల రాంకుమార్ ఎస్పీగా పదోన్నతి పొందడంతో గ్రామ సర్పంచ్ కొంచెం ఇంద్రా నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులను కూడా శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో మునగాల సీఐ కె. ప్రతాప్ లింగం, ఎస్‌ఐ ఎం. సంజీవరెడ్డి, స్వామి వివేకానంద యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స