Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మున్సిపల్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం..మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి

మున్సిపల్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ  సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం..మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:

  • మున్సిపల్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ
  • సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం..మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 18

మున్సిపల్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ  సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం..మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి - Additional Image

మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను పంపిణీ చేశారు.నేరేడుచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బందికి దుస్తులు, సబ్బులు, కొబ్బరినూనె, అప్రాన్లు, చెప్పులు, గ్లౌజులు, టవల్స్‌తో కూడిన కిట్లను అందజేశారు. పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ఇతర క్షేత్రస్థాయి విధులు నిర్వహించే సమయంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని, పీపీఈ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు సూచించారు.సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐదో వార్డు కౌన్సిలర్ నన్నెపంగ శ్రీనివాస్, తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, 11వ వార్డు కౌన్సిలర్ షేక్ షహనాజ్, 13వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి లక్ష్మయ్య, కో-ఆప్షన్ సభ్యురాలు షేక్ మొగలాభి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మున్సిపల్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ  సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం..మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి - Additional Image
అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స