Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నామినేషన్ కేంద్రాల్లో నిఘా కట్టుదిట్టం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

ముఖ్యమైన పాయింట్స్:

  • నామినేషన్ కేంద్రాల్లో నిఘా కట్టుదిట్టం
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

విజయవాడ, అక్టోబర్ 18, శుభోదయ డైనమిక్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో నిరంతర సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ లేదా బదిలీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులతో పాటు ముగ్గురు సహాయకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స