Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జడ్పిటిసి రేసులో రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు

జడ్పిటిసి   రేసులో రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు

ముఖ్యమైన పాయింట్స్:

  • జడ్పిటిసి రేసులో రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు

శుభోదయ డైనమిక్, పల్నాడు బ్యూరో

స్థానిక సంస్థల ఎన్నికల్లో కారంపూడి జడ్పిటిసి జనరల్ మహిళకు కేటాయించడంతో ఆ పదవి కోసం మండలంలోని పేట సన్నగండ్ల గ్రామానికి చెందిన బొగ్గారపు . రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు రేసులో ఉన్నారు . రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు 1995 నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు . రైతు కుటుంబంలో ఉంటూ, రాజకీయాల్లో కూడా చురుకైన కార్యకర్తగా ఉన్నారు . రాజ్యలక్ష్మి సోదరుడు వీరాంజనేయులు గతంలో గ్రామ సర్పంచిగా , మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు . 1995లో మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్న కొంగర. పద్మావతి సోదరి రాజ్యలక్ష్మి . ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు . మాచర్ల శాసనసభ్యులు జూలకంటి . బ్రహ్మానంద రెడ్డి , జిల్లా వక్స్ బోర్డ్ చైర్మన్ చిరుమామిళ్ల . మధుబాబు కు అత్యంత సన్నితంగా ఉన్నారు . అధిష్టానం ఆదేశాల మేరకు జడ్పిటిసి కావాలని ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు కోరుతున్నారు. అధిష్టానం పనిచేసే వారికే పదవి కట్టబెట్టాలని అన్నారు .

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స