జడ్పిటిసి రేసులో రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు
ముఖ్యమైన పాయింట్స్:జడ్పిటిసి రేసులో రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు శుభోదయ డైనమిక్, పల్నాడు బ్యూరో స్థానిక సంస్థల ఎన్నికల్లో కారంపూడి జడ్పిటిసి జనరల్ మహిళకు కేటాయించడంతో ఆ పదవి కోసం మండలంలోని పేట సన్నగండ్ల గ్రామానికి చెందిన బొగ్గారపు . రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు రేసులో ఉన్నారు . రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు 1995 నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు . రైతు కుటుంబంలో ఉంటూ, రాజకీయాల్లో కూడా చురుకైన కార్యకర్తగా ఉన్నారు . రాజ్యలక్ష్మి సోదరుడు వీరాంజనేయులు గతంలో గ్రామ సర్పంచిగా , మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు . 1995లో మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్న కొంగర. పద్మావతి సోదరి రాజ్యలక్ష్మి . ఎన్నికల...