Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

టీచర్స్ కాలనీలో పెట్రోల్ దొంగల కలకలం! తెల్లవారుజామున బైక్‌ల నుంచి పెట్రోల్ చోరీ? గస్తీ ముమ్మరం చేయాలని కాలనీవాసుల విజ్ఞప్తి

టీచర్స్ కాలనీలో పెట్రోల్ దొంగల కలకలం!  తెల్లవారుజామున బైక్‌ల నుంచి పెట్రోల్ చోరీ?  గస్తీ ముమ్మరం చేయాలని కాలనీవాసుల విజ్ఞప్తి

ముఖ్యమైన పాయింట్స్:

  • టీచర్స్ కాలనీలో పెట్రోల్ దొంగల కలకలం!
  • తెల్లవారుజామున బైక్‌ల నుంచి పెట్రోల్ చోరీ?
  • గస్తీ ముమ్మరం చేయాలని కాలనీవాసుల విజ్ఞప్తి

శుభోదయ డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, అక్టోబర్ 24

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ చోరీ జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున బైక్‌ల నుంచి పెట్రోల్ తీసుకెళ్తున్నట్లు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తెల్లవారుజామునే చోరీలు?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్సర్, యూనికార్న్ వంటి ద్విచక్ర వాహనాలపై వస్తున్న కొందరు వ్యక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య కాలనీలో సంచరిస్తూ పెట్రోల్ చోరీలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.

పోలీసులు నిఘా పెంచాలి

టీచర్స్ కాలనీలో జరుగుతున్నట్లు చెబుతున్న పెట్రోల్ చోరీలపై పోలీసులు దృష్టి సారించి, ఘటనలపై విచారణ జరపాలని కాలనీవాసులు కోరుతున్నారు. తెల్లవారుజామున గస్తీని ముమ్మరం చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని కాలనీలో భద్రతను పటిష్ఠం చేయాలని కోరుతున్నారు.

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స