Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

లైసెన్సులు లేని టపాసుల దుకాణాలపై ఫైర్ సేఫ్టీ తనిఖీలు! ఎస్‌ఐ సుబ్బారామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీలు.. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయా?

లైసెన్సులు లేని టపాసుల దుకాణాలపై ఫైర్ సేఫ్టీ తనిఖీలు!  ఎస్‌ఐ సుబ్బారామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీలు.. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయా?

ముఖ్యమైన పాయింట్స్:

  • లైసెన్సులు లేని టపాసుల దుకాణాలపై ఫైర్ సేఫ్టీ తనిఖీలు!
  • ఎస్‌ఐ సుబ్బారామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీలు.. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయా?

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 19

లైసెన్సులు లేని టపాసుల దుకాణాలపై ఫైర్ సేఫ్టీ తనిఖీలు!  ఎస్‌ఐ సుబ్బారామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీలు.. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయా? - Additional Image

నేరేడుచర్ల మున్సిపాలిటీలో దసరా పండుగ సందర్భంగా జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలపై ఫైర్ సేఫ్టీ అధికారులు దృష్టి సారించారు. లైసెన్సులు లేకుండా టపాసుల విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ ఎస్‌ఐ సుబ్బారామిరెడ్డి తన సిబ్బందితో కలిసి నేరేడుచర్లలో తనిఖీలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

అనుమతులు లేకుండానే విక్రయాలా?

నేరేడుచర్లలో బాణసంచా దుకాణాలకు సంబంధించి ఫైర్ శాఖ నుంచి లైసెన్సులు జారీ కాలేదని గతంలో వివరణ కోరినప్పుడు సంబంధిత అధికారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనావాసాల మధ్య టపాసుల విక్రయాలు ఎలా జరుగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టడంతో దుకాణాల అనుమతులు, భద్రతా ఏర్పాట్ల అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలి

బాణసంచా విక్రయాల సమయంలో అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉన్నందున నిబంధనల ప్రకారం భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఫైర్ సేఫ్టీ అధికారుల తనిఖీలతో పాటు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర సంబంధిత శాఖల అధికారులు కూడా దుకాణాల అనుమతులు, లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స