Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లు సృష్టిస్తోంది! మంత్రి రాంప్రసాద్‌పై హత్యకు కుట్ర చేశారని ఆరోపణ పంజాబ్‌ నుంచి రౌడీలను తీసుకొచ్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం

ముఖ్యమైన పాయింట్స్:

  • ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లు సృష్టిస్తోంది!
  • మంత్రి రాంప్రసాద్‌పై హత్యకు కుట్ర చేశారని ఆరోపణ
  • పంజాబ్‌ నుంచి రౌడీలను తీసుకొచ్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం

శుభోదయ డైనమిక్ డెస్క్, అక్టోబర్ 18, ఎపి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీ ముందుగానే అంగీకరించిందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ఓటమి భయంతోనే ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.మంత్రి రాంప్రసాద్‌ హత్యకు కుట్ర పన్నారని, పంజాబ్‌ నుంచి రౌడీలను తీసుకొచ్చారని సత్యకుమార్‌ ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాల్సింది పోయి, అల్లర్లు, బెదిరింపుల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స