Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

41 బార్లకు 2,200 దరఖాస్తులు! చివరి రోజు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద భారీ రద్దీ లైసెన్సుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు

41 బార్లకు 2,200 దరఖాస్తులు!  చివరి రోజు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద భారీ రద్దీ  లైసెన్సుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు

ముఖ్యమైన పాయింట్స్:

  • 41 బార్లకు 2,200 దరఖాస్తులు!
  • చివరి రోజు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద భారీ రద్దీ
  • లైసెన్సుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు

శుభోదయ డైనమిక్ న్యూస్ – మేడ్చల్–మల్కాజిగిరి, అక్టోబర్ 12:

తెలంగాణలో నూతన బార్ లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 41 బార్లకు లైసెన్సులు మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఇప్పటివరకు సుమారు 2,200 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు చివరి రోజు కావడంతో సోమవారం ఎక్సైజ్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.

ఇవి కూడా చదవండి

41 బార్లు.. వేల సంఖ్యలో దరఖాస్తులు

రాష్ట్రంలో మొత్తం 41 బార్ లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. వీటిలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 14 బార్లు ఉండగా, వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మరో 27 బార్లకు లైసెన్సులు జారీ చేయనున్నారు. పరిమిత సంఖ్యలో బార్లు ఉండగా, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో లైసెన్సుల కోసం పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దరఖాస్తుదారులతో కిటకిటలాడిన కార్యాలయాలు

గడువు ముగుస్తుండటంతో బార్ లైసెన్సులు ఆశిస్తున్న వారు కమిషనర్ కార్యాలయంతో పాటు ప్రాంతీయ ఎక్సైజ్ కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు తలెత్తకుండా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లోనూ అదనపు కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.మొత్తంగా 41 బార్లకు సుమారు 2,200 దరఖాస్తులు రావడంతో లైసెన్సుల కేటాయింపుపై ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. తదుపరి ప్రక్రియలో ఎవరికి లైసెన్సులు దక్కనున్నాయన్నది ఉత్కంఠగా మారింది.

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స