Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా వూట్కూరి భార్గవ్ సైదులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నియామకం

వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా వూట్కూరి భార్గవ్ సైదులు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నియామకం

ముఖ్యమైన పాయింట్స్:

  • వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా వూట్కూరి భార్గవ్ సైదులు
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నియామకం

శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, అక్టోబర్ 9

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల–పాలకవీడు ఉమ్మడి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ 8వ డైరెక్టర్‌గా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన వూట్కూరి భార్గవ్ సైదులు నియమితులయ్యారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు

తన నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వల్లంచెట్ల లచ్చయ్యకు, కాంగ్రెస్ నాయకుడు కొంజేటి జ్యోతిబాబుకు భార్గవ్ సైదులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పలువురి అభినందనలు

వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియమితులైన వూట్కూరి భార్గవ్ సైదులును నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, పెంచికల్ దిన్నె గ్రామ మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ