వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా వూట్కూరి భార్గవ్ సైదులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నియామకం
ముఖ్యమైన పాయింట్స్:వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా వూట్కూరి భార్గవ్ సైదులుమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నియామకం శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, అక్టోబర్ 9 తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల–పాలకవీడు ఉమ్మడి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ 8వ డైరెక్టర్‌గా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన వూట్కూరి భార్గవ్ సైదులు నియమితులయ్యారు. కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తన నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వల్లంచెట్ల లచ్చయ్యకు,...