Friday, September 11, 2026
Homeతాజా సమాచారంనేరేడు చర్ల రెవిన్యూ శివారులో  పట్టాదారు పాస్‌బుక్ పోయిందని రైతు ప్రకటన

నేరేడు చర్ల రెవిన్యూ శివారులో  పట్టాదారు పాస్‌బుక్ పోయిందని రైతు ప్రకటన

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, జులై 6

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల రెవెన్యూ శివారుకు చెందిన శివనేని శ్రీరాములు (తండ్రి: రామయ్య) తన పట్టాదారు పాస్‌బుక్ పోయిందని తెలిపారు.

పాస్‌బుక్ వివరాలు

పాస్‌బుక్ నంబర్: T2917012118.మున్సిపల్ పరిధిలో బ్యాంకుకు అని వెంట తీసుకు రాగా ఎక్కడో కింద పడి పోయింది వెంటనే సమీప పరిసరాల్లో పలుచోట్ల వెతికినా పాస్‌బుక్ ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.

దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి

ఈ పాస్‌బుక్ ఎవరైనా గుర్తించి ఉంటే మా కొడుకు ఫోన్ నెంబర్ కు 9951749752 సమాచారం ఇవ్వాలని లేనియెడల సమీప రెవెన్యూ అధికారులకు లేదా సంబంధిత వ్యక్తికి అప్పగించాలని, ఎవరూ దుర్వినియోగం చేయవద్దని శివనేని శ్రీరాములు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments