Friday, September 11, 2026
Homeతాజా సమాచారంఉప్పలమ్మ వేడుకల్లో పాల్గొన్న హైకోర్టు న్యాయవాది కుక్కడపు ఉదయ్

ఉప్పలమ్మ వేడుకల్లో పాల్గొన్న హైకోర్టు న్యాయవాది కుక్కడపు ఉదయ్

హుజూర్‌నగర్, శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 30

హుజూర్‌నగర్ పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంటు సైదులు గృహంలో నిర్వహించిన ఉప్పల మైసమ్మ వేడుకల్లో హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది, హుజూర్‌నగర్‌కు చెందిన కుక్కడపు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఈ సందర్భంగా ఉప్పల మైసమ్మ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నారు. వేడుకలకు ఉదయ్ కుమార్ హాజరుకావడంపై బంటు సైదులు సంతోషం వ్యక్తం చేశారు.

పలువురు పాల్గొనడం

ఈ కార్యక్రమంలో డైనమిక్ రిపోర్టర్ బత్తిని వీరప్రసాద్, బాలెబోయిన వివేక్, బాలెబోయిన యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments