Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భూక్య బిక్షం దశదిన కర్మలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ మాతృ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాతృ నాయక్

భూక్య బిక్షం దశదిన కర్మలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ మాతృ నాయక్  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాతృ నాయక్

ముఖ్యమైన పాయింట్స్:

  • భూక్య బిక్షం దశదిన కర్మలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ మాతృ నాయక్
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాతృ నాయక్

మోతె, శుభోదయ డైనమిక్ న్యూస్,అక్టోబర్ 9

మోతె మండలం రాయికుంట తండా సర్పంచ్ భూక్యా ఉప్పయ్య తండ్రి స్వర్గీయ భూక్యా బిక్షం దశదిన కర్మ కార్యక్రమంలో మోతె మండల మాజీ జడ్పీటీసీ మాతృ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూక్యా బిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గుల్ల శ్రీను, నరసింహపురం గ్రామ సర్పంచ్ వాంకుడోత్ బేబీ గోదా నాయక్, ఊర్లుగొండ గ్రామ సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లు గౌడ్, సర్వారం గ్రామ సర్పంచ్ మూడ్ నాగేష్, గోపతండా గ్రామ సర్పంచ్ బిక్కు నాయక్, నేరడావాయి గ్రామ సర్పంచ్ గోవర్ధన్, అన్నారిగూడెం గ్రామ సర్పంచ్ ఇందిరాల సుప్రజ శ్రీను, నరసింహపురం గ్రామ అధ్యక్షుడు తవిటిరెడ్డి వెంకట్ రెడ్డి, గుగులోత్ నరేష్, గంగారాబోయిన నవీన్, కొండా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ