Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఏపీకి 3 లక్షల పక్కా ఇళ్లు

ఏపీకి 3 లక్షల పక్కా ఇళ్లు

ముఖ్యమైన పాయింట్స్:

  • ఏపీకి 3 లక్షల పక్కా ఇళ్లు
  • రూ.3,600 కోట్లతో కేంద్రం భారీ గృహ నిర్మాణ కార్యక్రమం


న్యూఢిల్లీ, అక్టోబర్ 5 (శుభోదయ డైనమిక్ వార్త):

ఆంధ్రప్రదేశ్‌లో పేదల కోసం 3 లక్షల శాశ్వత ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ గృహాల నిర్మాణానికి సుమారు రూ.3,600 కోట్ల విలువైన కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు తీసుకెళ్లింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఇవి కూడా చదవండి