Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మేడిపల్లి జ్యువెలరీ షాపులో భారీ చోరీ

మేడిపల్లి జ్యువెలరీ షాపులో భారీ చోరీ

ముఖ్యమైన పాయింట్స్:

  • మేడిపల్లి జ్యువెలరీ షాపులో భారీ చోరీ
  • రూ.కోటి విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు అపహరణ

మేడ్చల్, అక్టోబర్ 5 – శుభోదయ డైనమిక్ వార్త

మేడిపల్లి పరిధిలోని క్యారెట్ లేన్ జ్యువెలరీ షాపులో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షాపు షట్టర్‌ను తొలగించి లోపలికి ప్రవేశించి సుమారు రూ.కోటి విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేడిపల్లి జ్యువెలరీ షాపులో భారీ చోరీ - Additional Image