Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన అక్టోబర్‌ 6న మునగాలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా

రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన అక్టోబర్‌ 6న మునగాలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా

ముఖ్యమైన పాయింట్స్:

  • రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన అక్టోబర్‌ 6న మునగాలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభం 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, భోజనం

మునగాల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 5
మునగాల మండలంలో రూ.9.60 కోట్లతో నిర్మిస్తున్న మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్‌కు అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ సమకూర్చిన సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ వంటశాల నిర్మాణం చేపడుతున్నారు.
1,029 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సరఫరా 2027 మార్చి నాటికి నిర్మాణం పూర్తయ్యే ఈ అత్యాధునిక వంటశాల నుంచి సూర్యాపేట జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, భోజనం తయారు చేసి పంపిణీ చేయనున్నారు. దేశంలోనే అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌గా దీనిని తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నారు.