Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయకుని పూజలుభక్తిశ్రద్ధలతో పూజలు.. భక్తులకు ప్రసాదాల పంపిణీ

Author
Posted By DAINAMIC NEWS
| 21 Sep 2026, 04:45 AM | తాజా సమాచారం
ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయకుని పూజలుభక్తిశ్రద్ధలతో పూజలు.. భక్తులకు ప్రసాదాల పంపిణీ


మోతె, శుభోదయ  డైనమిక్ వార్త, సెప్టెంబర్ 21



మోతె మండలం రాఘవపురం ఎక్స్‌ రోడ్‌లోని రామాలయంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయకునికి శుభోదయ డైనమిక్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా పూజలు నిర్వహించారు.



శుభోదయ డైనమిక్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ ఆధ్వర్యంలో పూజలు


ఇవి కూడా చదవండి


కోల రవీందర్, రాధిక, సాయి అక్షయ్, సాయి అఖిల్, కోల కృష్ణ, లక్ష్మి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.



పాల్గొన్న నాయకులు



ఈ కార్యక్రమంలో రాఘవపురం ఎక్స్‌ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, కోల రవి, బొడ్డు వెంకట్, కోల రాము, యశ్వంత్, శ్రీకాంత్, మర్రు అయోధ్య రామయ్య, మర్రు సతీష్ బాబు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.