Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బర్రెకు రెండు తలల దూడ జననం నర్సింహులపల్లిలో ఆసక్తికర ఘటన.. తిలకించేందుకు తరలివచ్చిన స్థానికులు

Author
Posted By DAINAMIC NEWS
| 19 Sep 2026, 03:07 AM | తాజా సమాచారం
బర్రెకు రెండు తలల దూడ జననం నర్సింహులపల్లిలో ఆసక్తికర ఘటన.. తిలకించేందుకు తరలివచ్చిన స్థానికులు


బెజ్జంకి, సెప్టెంబర్ 19 ,శుభోదయ డైనమిక్ వార్త



బెజ్జంకి మండలం నర్సింహులపల్లి గ్రామంలో ఓ బర్రెకు రెండు తలల దూడ జన్మించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. గ్రామానికి చెందిన కుసుంబ మోహన్‌రావుకు చెందిన బర్రె శుక్రవారం రెండు తలలతో ఉన్న దూడకు జన్మనిచ్చింది.



దూడను చూసేందుకు స్థానికుల ఆసక్తి


ఇవి కూడా చదవండి


దూడకు రెండు తలలు ఉండటంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకించారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.



జన్యుపరమైన లోపాలతో జననం



అరుదైన సందర్భాల్లో జన్యుపరమైన లోపాల కారణంగా పశువుల పిల్లలు శరీర నిర్మాణంలో మార్పులతో జన్మించే అవకాశం ఉంటుందని పశువైద్యులు పేర్కొంటున్నారు. రెండు తలలతో దూడ జన్మించడం అరుదైన ఘటనగా స్థానికులు భావిస్తున్నారు.