Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గోప జిల్లా అధ్యక్షుడు దంతూరి సైదులు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

Author
Posted By DAINAMIC NEWS
| 11 Apr 2026, 11:28 AM | తాజా సమాచారం
గోప జిల్లా అధ్యక్షుడు దంతూరి సైదులు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు


హుజూర్ నగర్, ఏప్రిల్ 11 ,శుభోదయ డైనమిక్ వార్త



హుజూర్ నగర్ పట్టణానికి చెందిన గౌడ అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దంతూరి సైదులు గౌడ్‌కు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.



ప్రత్యేకంగా కలసి అభినందనలు


ఇవి కూడా చదవండి


ఈ సందర్భంగా టీపీసీసీ జాయింట్ సెక్రటరీ చామకూరి శ్రీధర్, సైదులు గౌడ్ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.సామాజిక సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్ష
దంతూరి సైదులు గౌడ్ సమాజ సేవలో మరింత ముందుకు సాగుతూ ప్రజలకు సేవ చేయాలని కోరుతూ నాయకులు అభినందనలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.



పలువురు నాయకుల శుభాకాంక్షలు



ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్, హైకోర్టు అడ్వకేట్ కుక్కడపు ఉదయ్, రిపోర్టర్ బత్తిని వీరప్రసాద్, కారింగుల వినోద్, బంటు బుచ్చిబాబు, కుక్కడపు మేఘ శ్యామ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.